AduBible.org® Parallel Scripture Sanctuary • 100% Ads-Free

ఆదికాండము అధ్యాయం 1 (TELUBSI 2021) — సృష్టి & Spoken Audio

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలములపై కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.

Scripture Text Preview — ఆదికాండము అధ్యాయం 1 (TELUBSI 2021) — సృష్టి & Spoken Audio

1. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.

2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలములపై కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.

3. దేవుడు వెలుగు కలుగును గాకని పలుకగా వెలుగు కలిగెను.

4. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.

5. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రియనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.

Exegetical & Lexical Notes: Matches Bible Society of India Telugu Bible (TELUBSI / 1787) and Davar Partners spoken audio 100% word-for-word.

Parallel Bible Study, Strong’s Concordance, 24kHz Audio & Offline Vault

Compare this passage side-by-side in up to 4 synchronized columns across NKJV, KJV, BSB, Original Hebrew (WLC), Koine Greek (Textus Receptus), Asante Twi (Twerɛ Kronkron), French, Spanish, German, and 35+ global languages on AduBible.org®. Tap any verse for Strong’s Exhaustive Concordance numbers, Matthew Henry & John Gill commentaries, 24kHz Neural Audio streaming, and 100% offline PWA access.